కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్...! 1 d ago
దేశ రాజధాని దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద "కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్" పేరిట పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి రూ.15000 చొప్పున ఇస్తామని ప్రకటించారని.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని" పేర్కొంటూ ఈ పోస్టర్లు వెలిశాయి.